India vs West Indies 2018 : Cricket Fans Slams Harbhajan Singh Over His Disrespectful Tweet|Oneindia

2018-10-06 330

Harbhajan Singh received flak on Twitter on Friday after putting out a distasteful tweet regarding the West Indies cricket team.
#indiavswestindies2018
#harbhajan singh
#prithvishaw
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli

రాజ్‌కోట్ టెస్టులో భారీ స్కోరు చేసిన భారత్.. బౌలింగ్‌లోనూ అదరగొడుతోంది. వికెట్లు తీయడంలో విండీస్ బౌలర్లు విఫలం కాగా.. పరుగులు చేయడంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో విండీస్ జట్టును కించపరిచేలా హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లిసేన 649/9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ హోల్డర్ సహా కీలక ఆటగాళ్లు మ్యాచ్‌కు దూరం కావడంతో కరేబియన్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ విషయమై హర్భజన్ సింగ్ తన స్థాయికి తగని ట్వీట్ చేశాడు.